మహేశ్ బాబు,Mahesh Babu
పరిచయం : ఘట్టమనేని మహేశ్ బాబు , తెలుగు సినీనటుడుమరియు ప్రఖ్యాత నటుడు ,ఘట్టమనేని కృష్ణకుమారుడు. నటునిగా మహేష్ వయసు తక్కువే అయినా ఇతని నటనా పటిమకు అది అడ్డంకి కాలేదు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రొఫైల్ : పేరు : మహేష్ బాబు, ముద్దు పేరు : నాని , ప్రిన్స్ అఫ్ టాలీవుడ్ , పుట్టిన తేది : ఆగష్టు ఆగష్టు-09, 1974 పుట్టిన స్థలం : చెన్నై నగరంలో జన్మించాడు. నాన్న : కృష్ణ -నటుడు , అమ్మ : ఇందిరా దేవి , తోబుట్టువులు : అన్న-రమేశ్ బాబు , అక్కలు - పద్మావతి , మంజుల , చెల్లి - ప్రయదర్శని . మతము : హిందూ ... కమ్మ , మొదటి సినిమా : కొడుకుదిద్దిన కాపురం ,బాల నటుడు , భార్య : బాలివుడ్ నటీమణి నమ్రత శిరోద్కర్ , పిల్లలు : ఒక కొడుకు గౌతమ్, ఎత్తు : 6' 2'' . పురస్కారాలు ఉత్తమ నూతన నటుడు: రాజకుమారుడు (1999) ఉత్తమ నటుడు బంగారు నంది : మురారి (2001) ఉత్తమ నటుడు బంగారు నంది : టక్కరి దొంగ (2002) ఉత్తమ నటుడు బంగారు నంది : నిజం (2002) ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: ఒక్కడు (2002) ఉత్...