Posts

Showing posts with the label Saikumar(సాయికుమార్

సాయికుమార్ , Saikumar

Image
పరిచయం (Introduction) : డబ్బింగ్‌ కళకు హీరో ఇమేజ్‌ తెచ్చిపెట్టిన ప్రతిభావంతుడు... సాయికుమార్‌. పదమూడేళ్ల వయసుకే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించి బాలనటుడిగా ప్రేక్షకుల అభిమానం పొంది హీరో అయిన సాయికుమార్‌ . తెలుగు ,కన్నడ , తమిళ బాషలలో మంచి ప్రావీణ్యము ఉన్నది . నటుడు సుమన్‌ కి , నటుడు రాజశేఖర్ కి ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవాడు . పుట్టి పెరిగిందంతా మద్రాసులోనే అయినా ఈయన తాత తండ్రులది శ్రీకాకుళం జిల్లా. జీవిత విశేషాలు (profile) : పేరు : సాయికుమార్ , పుట్తిన ఊరు : చెన్నై , పుట్టిన తేదీ : 27 జూలై 1960, నాన్న : పి.జె.శర్మ - రైల్వే ఉద్యోగి ... విజయనగరం లో ఉద్యోగము .. నాటకాలు వేసే వారు , అమ్మ : కృష్నజ్యోతి ... కర్ణాటకలో బాగేపల్లి అనే ఊరు ... ప్రేమ వివాహము . చదువు : బి.ఎ (పబ్లిక్ రిలేషన్‌), ఎం.ఎ.ఎం.ఫిల్(పబ్లిక్ అడ్మినంస్ట్రేషన్‌)-కొన్నాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెషర్ గా పనిచేసారు ., తోబుట్తువులు : ఇద్దరు చెల్లెల్లు -కమల , ప్రియ , ఇద్దరు తమ్ముళ్ళు -రవి శంకర్(నటుడు /డబ్బింగ్ ఆర్టిస్ట్),అయ్యప్ప . భార్య : సురేఖ (మేనమామ కూతురు ) పిల్లలు : అబ్బాయి -ఆది , అమ్మాయి -జ్యోతిర్మయి (మెడికో). తొలి డబ్బి...