Posts

Showing posts with the label Divyavani-దివ్య వాణి

దివ్య వాణి , Divyavani

Image
పరిచయము : అలనాటి పెళ్ళిపుస్తము బాపుబొమ్మ దివ్యవాణి .  దివ్యవాని చమత్కారముగా నటిస్తుంది. జయచిత్ర మాదిరిగా గొప్ప నటి.ఊబకాయ శరీరమువలన సినిమాలలో వెనకబదిపోయింది. ప్రొఫైల్ :  పేరు : దివ్యవాణి ,  పుట్టిన ఊరు : ఆదినారాయణ పురము --తెనాలి దగ్గర ,  నాన్న : ఆదినారాయణరావు ,  అమ్మ : విజయలక్ష్మి ,  తోబుట్టువులు ; ఒక అక్క , ఒక అన్నయ ,  కెరీర్ ప్రారంభం :  అక్క సినిమా అవకాశాలకోసము అమ్మ అక్క చెన్నై లో ఉండగా 9 వ తరగతి చుదుతున్నపుడు వాళ్ళని చూడడానికి చెన్నై వెళ్ళినప్పుడు ఊర్వశి శారద నటి గారు దృష్టి లో పడి అమె ద్వారా 14 ఏళ్ళకే " సర్ధార్ కృష్ణమ నాయుడు " సినిమా లో అవకాశము దొరికింది.  దివ్యవాణి నటించిన తెలుగు చిత్రాలు పెళ్లిపుస్తకం. ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం. మొగుడూ పెళ్లాల దొంగాట. రాధాగ...