Posts

Showing posts with the label మణిరత్నం

మణిరత్నం , Maniratnam

Image
పరిచయం : మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజిలి . ఇతను తమిళ ఫిల్మ్ డైరెక్టర్ , రైటర్ , సిని ప్రొడ్యూసర్ . కొందరు ..అందరూ నడిచే దారి లోనే వెళ్లిపోతుంటారు . ఇంకొందరు వాళ్ళకోసం ఓ ప్రత్యేకమైన మార్గాన్ని సృష్టించుకునే సాగిపోతుంటారు . మణిరత్నం ఈ కోవకు చెందుతారు . ఆయన పేరే ఒక బాండ్ . ప్రొఫైల్ : పేరు : సుబ్రమనియం గోపాలరత్నం , స్క్రీన్ నేమ్ : మని రత్నం , ముద్దు పేరు : మని , పుట్టిన తేది : 02 జూన్ 1956 . పుట్టిన ఊరు : ముదురై - తమిళనాడు , చదువు : బి.కం . (మద్రాస్ యునివెర్సిటీ ) & యం.బి.ఏ (jamnalal bajaj institute of management) మొదటి సినిమా : కన్నడ సినిమా భార్య : సుహాసిని రత్నం పిల్లలు : ఒక కుమారుడు -- నందన్ ఉత్సవాలు : నచ్చవు ;; ఇష్టముండదు, అలవాటు : వాచీని ఎవరైనా చేతికి కట్టుకుంటారు .. ఈయన మాత్రము జేబులో పెట్టుకుని టైం మాత్రం చూస్తారు. నచ్చే సినిమా : ఇద్దరు , రాసే టపుడు : అందరు సాదారణము గా పెన్నో , బాల్ పెన్నో వాడుతారు .కాని మణి పెన్సిల్ నే వాడుతారు . ఇష్టం లనివి చేరిపేయవచ్చని . పర్త్యేక సినిమా : దళపతి . ఈ సినిమా రిలీజ్ అయ్యాకే పెళ్లి ...