Nagaraju-నాగరాజు
పరిచయం (Introduction) : ఎ.వి.సుబ్బారావు ఉండేవారు. 'కీలుగుర్రం'లో మహారాజు, 'పెద్దమనుషులు'లో మునిసిపల్ కౌన్సిలరు- వేసినవారు. చాలా సినిమాల్లో వేశారు. ఈయన పుత్రుడే నాగరాజు. 'లవకుశ' (కలర్:1963)లో లవుడిగా నటించారు. చిన్న వయసు నుంచి పెద్దయ్యాక కూడా సినిమాల్లో వేశారు. 'భైరవద్వీపం'లో మంత్రిగా వేశారు. ఆ మధ్య వచ్చిన 'వరుడు' మొదలైన సినిమాల్లో నటించారు.---సితార సహకారంతో. జీవిత విశేషాలు (profile) : Nagaraju-నాగరాజు నటించిన సినిమాలు (filmography ): *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.