Posts

Showing posts with the label singer Shreya ghoshal-శ్రేయా ఘోషల్(గాయని)

singer Shreya ghoshal-శ్రేయా ఘోషల్(గాయని)

Image
    పరిచయం (Introduction) :  శ్రేయా ఘోషల్'.. క్లాస్ పాటకైనా - మాస్ బీట్ కైనా ఈజీగా సూటయ్యే గొంతు ఆమెది . హిందీ 'దేవదాస్' సినిమాతో సినీ గాయనిగా పరిచయమైన శ్రేయ.. ఆ తరువాత తెలుగు ..తమిళ్ ..మలయాళం ...కన్నడ ...బెంగాలి చిత్రాలలో గాయనిగా తన సత్తా చాటుతోంది. 'శ్రీరామ రాజ్యం', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'నాయక్', 'ఎవడు' వంటి సినిమాల్లో పాటలు పాడి తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు. 'సారిగమ పా' .. పాటల ప్రోగ్రాం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా .. ఆ తరువాత సినీ నేపథ్య గాయనిగా పాటల ప్రయాణం ప్రారంభించింది. 'యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఒహియో' గవర్నర్ టెడ్ స్ట్రిక్ లాండ్ .. శ్రేయా పాటలకు పులకించి పోయి 2010 సంవత్సరం లో జూన్ 26 ను 'శ్రేయ ఘోషల్ డే' గా ప్రకటించారు. ఏ తరహా పాట తీసుకున్నా అందులో తన ప్రత్యేకతను చాటుకోవడం శ్రేయాకు వెన్నతో పెట్టిన విద్య. శ్రేయా ఘోషల్ అంటే ఈ మధ్యాకాలంలో బాగా ఫేమస్ అయిన సింగర్, అలాగే బాగా బిజీగా ఉండే సింగర్ అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం అవసరం లేదనుకుంటా.. ఇప్పటికే శ్రేయా ఘోషల్ తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, కన...