Baba Sehgal-బాబా సెహగల్ (singer)
పరిచయం (Introduction) : బాబా సెహగల్ బాలీవుడ్ నేపద్యగాయకుడు , మ్యూజిక్ కంపోజర్ మరియు నటుడు . ఇతను ఎక్కువగా హిందీ , తెలుగు , తమిళ సినిమాలలో తన నైపుణ్యాన్ని పరదర్శించారు .ఈయన మంచి పేరున్న రేపర్ ('Rapper) 1990 లో తన కెరీర్ ను లక్నో లో ప్రారంభించి అంచెలు అంచెలు సంగీతం లో ఎదుగుదల సాధించారు. ఈయన ఆల్బమ్‌స్ ('Albums) అనేకము సృష్టించారు. 2001 - 2005 లో న్యూయార్క్ లో ఉండి తిరికి వచ్చేటపుడు "welcome 'to 'Mumbai " అనే 'Album రిలీజ్ చేసారు .మ్యూజిక్ దర్శకుడుగా మొదట 'Dance 'Party 1995 లో చేసారు. టెలివిజన్ హోస్ట్ గా చేసారు.. డి.డి.2 లో "Superhit 'Muqabla " మంచి పేరు వచ్చింది. కొన్నాళ్ళు స్టేజ్ పెర్ఫార్మర్ గా...