రామినీడు గుత్తా , Ramineedu Guttha
పరిచయమ : పాత తరహ సినీ దర్శకుడు , ఎన్నో మంచి సినిమాలు చేసారు , ఒక క్రియేటివ్ director . ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తీ . సారధి స్టూడియోస్ వ్యవస్తాపకుడైన ఈయన బుధవారము ఏప్రిల్ 29 న చెన్నై లో (80 వ ఏట ) చనిపోయారు . దాదాపు 15 సినిమాలకు దర్సకత్వం చేసారు . ప్రొఫైల్ : పేరు : రామినీడు గుత్తా , పుట్టిన ఊరు : చాటవర్రు గ్రామము , పశ్చిమ గోదావరి జిల్లా , నివాసము : చెన్నై . పుట్టిన తేది : 05,అక్టోబర్, 1929 , మరణము : 29-బుధవారం ఏప్రిల్,2009 . మూత్రపిండాల వ్యాధి , కుటుంబము : భార్య , ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు , కెరీర్ : వేదాంతం రాఘవయ్య వద్ద " అన్నదాత " సినిమా కు సహాయకుడు గా పని చేసిన ఆయన " మాఇంటి మహాలక్ష్మి " చిత్రానికి తొలిసారిగా దర్సకత్వం వహించారు . ఫిల్మోగ్రఫీ : మాఇంటి మహాలక్ష్మి ,1959 చివరకు మిగిలేది , పల్నాటి యుద్ధం , అనురాగం , భక్త పోతన , కలిమిలేములు , యజ్ఞం , అవార్డులు : యజ్ఞం - ( భాను చందర్ హీరో ) నంది అవార్డు వచ్చింది , మాఇంటి మహాలక్ష్మి సినిమాక...