Posts

Showing posts with the label రమేష్ వర్మ

రమేష్ వర్మ ,Ramesh Varma

Image
పరిచయం : ముందు గా ఈయన ఒక సిని పబ్లిసిటీ డిజైనర్ . తరువాత రైటర్ గా , సిని డైరెక్టర్ గా ఎదిగారు . పబ్లిసిటీ డిజైనర్ గా బాగా బిజీ గా ఉండే ఇతను కొంత మంది నిర్మాతల సహాయ , సహకారాల తో మొదటి గా " ఒక ఊరిలో ( మొదలైన ప్రేమకద్ )" తీసేరు/ డైరెక్ట్ చేసారు . తరువాత మల్లెపువ్వు సక్సెస్స్ ఫుల్ గా ఆడుతుంది , ప్రొఫైల్ : పేరు : రమేష్ వర్మ తన ఖాతా లో కొన్ని సినిమాలు : పబ్లిసిటీ డిజైనర్ గా సుమారు సం. రానికి 20 సినిమాలు చేస్తారు . ఒక ఊరిలో , 2005 గాలిపటం , మల్లెపువ్వు , (Source : సితార.)