Posts

Showing posts with the label Nithya menon-నిత్యా మీనన్‌

Nithya menon-నిత్యా మీనన్‌

Image
పరిచయం (Introduction) : నిత్యా మీనన్‌ మళయాలీ నటి . దక్షిణ భారత భాషలు తెలుగు , తమిళం , కన్నడం , మలయాళం లలో సినిమాలు చేసారు . 180 దాకా పాటలు పాడారు .జర్నలిస్ట్ అవ్వాలనుకున్నారు . పరిస్థితులు అనుకూలించకపోవడం తో సినిమా నిర్మాత/దర్శకురాలు అవ్వాలనుకున్నారు . . . కాని చివరికి మోడల్ గా ప్రవేశించి నటి అయ్యారు . . విధివ్రాత అంటే ఇదేమరి . జీవిత విశేషాలు (profile) : పేరు : నిత్యా మీనన్‌ , పుట్టిన తేదీ : 08-ఏప్రిల్ -1990, సొంత ఊరు : కాలికట్ (కేరళ), పుట్టిన ఊరు : బెంగళూరు (కర్నాటక ), మాతృభాష : మలయాళం , చదువు : జర్నలిజం (డిప్లమో) కర్నాటక మణిపాల్ ఇన్సిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌. నాన్న : రక్షణశాఖ అనుబంధ సంస్థ లో ఉద్యోగము , అమ్మ : బ్యాంక్ లో ఉద్యోగము , తోబుట్టువులు : లేరు . ఈమె ఏకైక సంతానం చదువు : జర్నిలిజం లో డిగ్రీ, కెరీర్ : మొదటిగా ఎనిమిదేళ్ళ వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండియన్‌ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిలం " Hanuman(1998) లో టబు నటికి చెల్లి గా నటించారు . 2008 లో మోహన్‌లాల్ తో "aakasha Gopuram " లో నటించారు అప్పుడు 12 వ క్లాస్ చదువు లో ఉన్నారు . 2011 లో తెలుగులో ...