Posts

Showing posts with the label Samantha-సమంత

సమంత , Samantha

Image
పరిచయమ : మలబారు తీరం నుంచి వచ్చిపడ్డ మరో ముద్దుగుమ్మ సమంత. తొలి చిత్రం 'ఏ మాయ చేసావె' తెలుగు(నాగచైతన్య సరసన). నాయుడు హాల్ షాపింగ్ మాల్ -వస్త్రాల కోసం మోడలింగ్ చేశారు . ఆ తరువాత తమిళ్ సినిమా చాన్స్ వచ్చింది . director - గౌతం మీననన్ ద్వారా తెలుగు సినిమా ప్రవేశం చేశారు (2010) . పాటలు పాడుతారు . .ప్రొఫైల్ : పేరు : సమంత , పూర్తి పేరు : సమంత రుత్ ప్రభు , ఇతర పేరు : యశోధ .. సినిమాలకోసం మార్చుకున్న పేరు ., పుట్టిన ఉరు : చెన్నై , పుట్టిన తేదీ : 28 ఏప్రిల్ 1987 , నాన్న : ప్రభు - తెలుగు వారు, అమ్మ : Ninette Prabhu-మలయాళీ , తోబుట్టువులు : ఇద్దరు అన్నయ్యలు -David and Prabhu, చదువు : బి.కాం . (చెన్నై - స్టెల్ల మేరీస్ కాలేజీ ), మతము : ఇండియన్‌ క్రిస్టియన్‌, ఎత్తు : 5 feet 6 inches , మొదటి సినిమా : యే మాయ చేసావో(తెలుగు), కెరీర్ : నటనలో శిక్షణ ఏమీ లేదు . కాలేజీ లో బాగా డాన్స్ చేసే వారట . అప్పుడే హావ భావాలు బాగా పలికేవట .సినిమా రంగం లోకి వెళ్ళడానికి కుటుంబసబ్యులు ముందు అంగీకరించలేదు ... వారిని ఒప్పించి నచ్చజెప్పేరత . ఫిల్మోగ్రఫీ : ఏ మాయ చేసావే(నాగచైతన్య...