Posts

Showing posts with the label Chitram Srinu-చిత్రం శ్రీను

చిత్రం శ్రీను,Chitram Srinu

Image
------------------------------------- పరిచయం : చిత్రం శ్రీను ఒక తెలుగు హాస్యనటుడు. ఇతడి అసలు పేరుశ్రీనివాసులు. దర్శకుడు తేజ తన తొలి చిత్రమైన 'చిత్రం ' ద్వారాఇతడిని తెలుగు తెరకు పరిచయం చేసాడు. ఆ చిత్ర విజయం తోఇతని పేరు చిత్రం శ్రీనుగా స్థిరపడి పోయింది. ప్రొఫైల్ : జన్మ నామం = పిల్లలమర్రి   శ్రీనివాసులు, నివాసము  = హైదరాబాదు , భారతదీశము . పుట్టిన ఊరు : ఖమ్మం ,  తండ్రి : పి.లక్ష్మినారాయణ ,  తల్లి : పి. సుజాత ,  భార్య : పి. మనీత ,  పిల్లలు : కూతురు - జ్ఞానేశ్వరి ,  హాబీలు : మ్యూజిక్ , డ్యాన్స్ ,  మాట్లాడే భాషలు : తెలుగు , హిందీ,  చదువు : డిగ్రీ - వివేకానంద కాలేజి - ఖమ్మం . మొదటి సినిమా : చిత్రం  ప్రముఖ పాత్రలు వేసిన సినిమా లు : సుమారు 150 సినిమాలలో నటించారు, చిత్రం, మంత్ర హరి ఓం ---చిత్రం...