కృష్ణ భగవాన్-Krishna Bhagavan
పరిచయం : కృష్ణ భగవాన్ ఒక ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు . ఇతని అసలు పేరు పాపారావు చౌదరి . ప్రముఖ దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు . ప్రొఫైల్ : జన్మ నామం = పాపారావ్ చౌదరి జననం = జూలై 2 1965 (1965-07-02) ( వయసు 42) ఇతర పేరు ( ర్లు ) = కుట్ట ప్రముఖ పాత్రలు = ఔను .. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు , టాటా .. బిర్లా .. మధ్యలో లైలా , ఎవడి గోల వాడిది నటించిన చిత్రాలు 2008: దొంగ సచ్చినోళ్ళు - కథానాయకుడు , జాన్ అప్పారావ్ 40 ప్లస్ - తొలిసారి కథానాయకుడు గా పరిచయం సిమ్రాన్ కథానాయిక , బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ - మంగతాయారు టిఫిన్ సెంటర్ - నిండు పౌర్ణమి -. 2007 భజంత్రీలు , పెళ్ళైంది .. కానీ , మీ శ్రేయోభిలాషి , యమగోల మళ్ళీ మొదలైంది , నారదుడు , టాస్ , దుబాయి శీను , పట్నాయక్ , విజయవంతమైన చిత్రం - ఎవడైతే నాకేంటి , టాటా .. బిర్లా .. మధ్యలో లైలా బిర్లా హాస్య చిత్రము , విజయవంతమైన చిత్రం , ఆమ్మ చెప్పింది వంట వాడు , 2006 మాయాజాలం , ద...