Posts

Showing posts with the label రాజ్ ఆదిత్య

రాజ్ ఆదిత్య , Raj Aditya(director)

Image
పరిచయం : Raj ఆదిత్య తెలుగు సినిమా దర్శకుడు . పుట్టుక తో మలయాలీ అయినా చెన్నై లో స్థిరపడి దర్శకుడు gaa ఎదిగారు . 35 సం. వయసున్న ఈయన 21 మార్చి 2009 న హైదరాబాద్ ఒక హోటల్ గది రాజ్ ఆదిత్య. అసలు పేరు రాజ్ . ప్రొఫైల్ : కుమరన్ : రాజ్ ఆదిత్య , అసలు పేరు : రాజ్ కుమరన్ తంబి , వయసు : 35 ఏళ్ళు , తండ్రి : శ్రీ కుమరన్ తంబి - మలయాళం లో గీత రచయిత మరియు దర్శకుడు , భార్య : దీప్తి నాయర్ పిల్లలు : ఒక కుమార్తె వ్రుత్తి : సినిమా దర్సకత్వం , ఫిల్మోగ్రఫీ : దర్సకుడుగా > మళ్ళీ మళ్ళీ , ఇష్టం , పౌరుడు , మూలము : ఈనాడు సినిమా 22 మార్చి 2009