అశ్విని , Aswini
పరిచయం : టి.వి / ఫిల్మ్ యాక్టర్ అశ్విని భారతి రాజా ద్వారా " పాదు నెల్లు పాదు నతు" ~1991 లో తమిళ సినిమా ఇండస్త్రి కి పరిచయమైనది. తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ లో ఎన్నో సినిమాలలో నటించారు. మలయాళం చిత్రం " మనిచిత్ర తలు " కి అవార్డు వచ్చినది. తెలుగు చిరంజీవి "హిట్లర్ " లో నటించారు. నటించిన సినిమాలు : పాదు నెల్లు పుదు నతు (తమిళ్). హిట్లర్ (తెలుగు). కల్లలఘర్ (తమిళము). పోలిస్ (తెలుగు). టి.వి. సీరియల్స్ : ఇటివి ."అంతరంగాలు". కళంకితనిరంగల్ (తమిళ్) ========================= Visit my website - dr.seshagirirao.com