Posts

Showing posts with the label వినయ్ రాయ్ (నటుడు)

వినయ్ రాయ్ (నటుడు), Vinay Rai (actor)

Image
పరిచయం : వినయ్ రాయ్ తెలుగు సినిమా " వాన " ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటుడు . తమిళ , కన్నడ సినిమాలు చేసారు . మొదేలింగ్ చేస్తూ 'ఉన్నలే ఉన్నలే (unnale unnale ) " అనే తమిళ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టేరు . ప్రొఫైల్ : పేరు : వినయ్ రావు , పుట్టిన తేది : 18 సెప్టెంబర్ 1979 , సొంత ఊరు : బెంగుళూరు , కర్ణాటక , మాతృ భాష : తులు , ఫిల్మోగ్రఫీ : తెలుగు : వాన - 2008 , తమిళ్ : unnale unnale -2007, జయం కొండాన్ - 2008, మోది విలయాడు -2009, నూత్రుక్కు నూరు - 2009,