నవదీప్ , Navadeep
నవదీప్ ప్రముఖ తెలుగు నటుడు . టోలివుడ్ లో నే కాకుండా కొలివుద్ లో ఎన్నో చిత్రాలు చేశారు . ఇతని కెరీర్ 'జై' సినిమా తో మొదలైనది. పుట్టిన రోజు : ౨౬(ఇరవైఅరు) -జనవరి-౧౯౮౫(పంధొమ్మిది వందల ఎనభై ఐదు) న హైదరాబాద్ లో జన్మించారు. Year - Film - Director - Co-Stars - Other Notes 2007 - చందమామ - కృష్ణ వంశి - కాజల్ అగ్గార్వాల్ 2007 - పోరంబోకు - శ్రీనివాస్ - ఏకత ఖోస్ల - 2006 - ప్రేమంతే ఇంతే - -రమణ బ్వ్ - పూనం - 2005 - గౌతం SSC - అరుణ్ ప్రసాద్ - సిందు తోలని - -Dubbed into Tamil as Thiru Gowtham SSLC 2005 - మొదటి సినిమా - కూచిపూడి వెంకట్ - పూనం 2005 - మనసు మాట వినదు - వ.న.ఆదిత్య - అంకిత 2004 - జైఇ - తేజ -సంతోషి - Dubbed into Tamil as Jairam