Posts

Showing posts with the label Adi M.Irani(cinematographer) - ఆది ఎం.ఇరాని

ఆది ఎం.ఇరాని , Adi M.Irani(cinematographer)

Image
  పరిచయం : ఆది యం ఇరానీ మంచి ఛాయాగ్రహుడు . 1950 -60 దశకం వాడు . అసలు ఇరానీ భారతదేశం లోని తొలి టాకీ "ఆలం ఆరా " కి ఛాయాగ్రహుడు . హిందీ , మలయాళ , తమిళ ,గుజరాతీ , తెలుగు సినిమా లకు పనిచేసేవారు .ఎన్నో డాక్యుమెంట్స్ తీసారు , న్యూస్ రీల్స్ తీసారు , ప్రొఫైల్ : పేరు : ఆది యం.ఇరాని , కొడుకు ; మల్లి ఇరానీ , చిత్రీకరించిన సినిమాలు : కొన్ని మేఘ దుత్ (దేవకీ బోస్ తీసినది), కామధేను (జస్వంత్ లాల్ తీసినది) బాలయోగి -తెలుగు & తమిళ్, బాలనాగమ్మ (జెమిని వారి ) శివ కవి , హరిదాసు , రాజు పేద (బి.ఎ.సుబ్బారావు తీసినది) ========================= Visit My website : dr.seshagirirao.com