Posts

Showing posts with the label Bharathi Vishnuvardhan-భారతి విష్ణువర్ధన్‌

భారతివిష్ణువర్ధన్‌,Bharathi Vishnuvardhan

Image
పరిచయం :  భారతి అందమైన పొడవైన తెలుగులో నటించిన...కన్నడ  సినిమా నటి.కన్నడ లో ఎక్కువగా రాజ్ కుమార్ నటుడి తో సినిమాలు చేసారు. తెలుగులో ఎ.ఎన్‌.ఆర్ , క్రిష్ణ , శోబన్‌బాబు , ఎన్‌.టి.ఆర్ లతో కొన్ని సినిమాలు చేసారు. తోటి కన్నడ నటుడు '' విష్ణువర్ధన్‌ " ను పెళ్ళి చేసుకున్నారు . విష్ణువర్ధన్‌ తో చాలా హిట్ సినిమాలు చేసారు.ఈమె కన్నడ , తెలుగు ,తమిళం , మలయాళం , హిందీ , మరాఠీ భాషా సినిమాలలో నటించారు.  ప్రొఫీల్ :  పేరు : భారతివిష్ణువర్ధన్‌,, ఊరు : బెంగుళూరు లో మరాఠీ కుటుంబం లో జన్మించారు,  పుట్టిన తేదీ : 15-ఆగస్ట్ -1950,  భర్త : విష్ణువర్ధన్‌ .. పేరున్న కన్నడి సినీ నటుడు-పెళ్ళి on 27 February 1975..(30-12-2009 న చనిపోయారు) ,  పిల్లలు : ఇద్దరు కుమార్తెలు -- కీర్తి ,...