Posts

Showing posts with the label నమ్రతా శిరోద్కర్

నమ్రతా శిరోద్కర్,NamrataShirodkar

Image
నమ్రతా సిరోద్కర్ ఒక మోడలింగ్ ముంబై కి చెందినది.1993 లో మిస్ ఇండియా గా ఎంపికైనది.1998 లో మాలీవుడ్ లో చిన్న సినిమా పాత్రలు వేస్తూ సినీ రంగ ప్రవేశము చేసింది. తన కంటే 2 సంవత్సరాలు పెద్దైన మహేష్ బాబుని 10-ఫిబ్రవరి 2005 లో పెళ్లిచేసుకొన్నారు. వాల్లకి ఒక కొడుకు"గౌతమ్ క్రిష్ణ " ఆగస్టు 31,2006 న పుట్టేడు. పూర్తిపేరు : నమ్రతా శిరోద్కర్. ముద్దుపేరు : చిను. పుట్టినతేదీ : 22.జనవరి,1972. ఎత్తు : 5' 7". పుట్టిన స్థలము : ముంబై. తల్లి పేరు : వనిత. చెల్లి : శిల్పా శిరోద్కర్. తండ్రి : తెలీదు. నమ్రతా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు వంశీ అంజి