Posts

Showing posts with the label Rajakumari.T.R-రాజకుమారి.టి.ఆర్

Rajakumari.T.R-రాజకుమారి.టి.ఆర్

Image
photo -- courtesy with Dr.Kampalle Ravichandran@sunday Andhrajyoti(11 Aug 2013)  పరిచయం (Introduction) : దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో " డ్రీమ్‌గర్ల్ " గా పిలిపించుకున్న మొదటి తార ...టి.ఆర్.రాజకుమారి. తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ భాషా సినిమాలలో నటించారు .   జీవిత విశేషాలు (profile) :  పేరు : రాజకుమారి.టి.ఆర్ ,  పూర్తిపేరు : తంజావూరు రంగనాయకీ రాజకుమారి, పుట్టిన తేదీ : *-*-1922 ,  పిన్ని : ఎస్.పి.ఎల్. ధనలక్ష్మి (వలనే సినిమారంగానికి పరిచయమైనది) మొదటి సినిమా : " కుమార కుళోత్తుంగన్‌" తమిళ సినిమా(1941),  కుటుంబము : అక్క -- తమిళ నటి , అక్క కూతురు -కుచలకుమారి (సినీ నర్తకి),సోదరులు --రామన్న , చక్రపాణి ... ఇద్దరూ నిర్మాతలే .  మరణము : 20-9-1999 లో కుష్టు వ్యాదితో మరణించినది. శిల్పసుందరిలా తీర్చిదిద్ది నట్లుండే రాజకుమారిని...