సాక్షి,sakshi,సాక్షి శివానంద్
-------------------------------------------------- పరిచయం : ఈమె మొదట బాలీవుడ్ నటి . తతువాత చిరంజీవి సరసం " మాస్టర్ " సినిమాతో టోలీవుడ్ కి పరిచయమయ్యారు.తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ భాషలలో నటించారు . ప్రొఫైల్ : పేరు : సాక్షి శివానంద్ , అసలు పేరుః సోనాల్ , పుట్టిన తేదీః 15 ఏప్రిల్ -1977, పుట్టిన ఊరు : ముంబై , ఎత్తు = 5.7 , చదువుః బి.కాం. , తొలి చిత్రం : ప్రియురాలు, సంజయ్ , ప్లస్ పాయింట్ : చెడును గ్రహించడం , మైనస్ పాయింట్ : స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండడం ఫ్రాంక్ గా మాట్లాడడం , ఇతరులలో నచ్చేదిః నిజాన్ని మాట్లాడడం , చిన్ననాటి అనుభూతులుః తోటి పిల్లలతో పోట్లాడడం , ఇష్టమైన ఆహారం : చైనీస్ వంటకాలు , అభిమాన హీరోః అమితాబ్ , అభిమాన హీరోయిన్ : హేమమాలిని , ఇష్టమైన డ్రింక్ : పాలు అభిమానించేదిః తల్లిదండ్రులు , నటించిన తెలుగు సినిమాలు : యమజాతకుడు, కలెక్టర్ గారు, మాస్టర్, సీతారామరాజు, రాజహంస, ...