Posts

Showing posts with the label కిరట్ భట్తల్

కిరట్ భట్తల్ , Kirat Bhattal

Image
పరిచయం : ఇండియన్ ' జత్ - సిఖ్ 'jaati ki చెందిన ఈమె మొదట మోడల్ గా ఫెయిల్ & లౌలీ , లాక్మే , శ్రీ కురామన్ సిల్క్ ,మోటోరోలా లకు చేసి ' దొంగోడి పెళ్లి ' సినిమా ద్వారా తెలుగు తెరంగేట్రం చేసారు , తెలుగు ,తమిళ , కన్నడ సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : కిరాట భట్తల్ , ముద్దు పేరు : కికి , పుట్టిన తేది : 26 / జనవరి పుట్టిన ఊరు : మొన్రోవియా - లిబేరియా ( వెస్ట్ ఆఫ్రికా ), ఎత్తు : 5 ' 1 '' , ఫిల్మోగ్రఫీ : తెలుగు : దొంగోడి పెళ్లి , నా స్టయిల్ వేరు , తమిళ్ : వాత్తరం , సంతోష్ సుబ్రమనియం , దురై , కన్నడం : గెలేయ ,