Posts

Showing posts with the label Priya Anand-ప్రియా ఆనంద్

ప్రియా ఆనంద్ , Priya Anand

Image
పరిచయమ : చెన్నైకు చెందిన ప్రియా ఆనంద్‌ తొలుత మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో హీరోయిన్‌గా ఒకటీరెండు చిత్రాల్లో నటించింది. తెలుగులో 'లీడర్‌' ఆమెకు తొలి చిత్రం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సక్సెస్‌ టాక్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియా ఆనంద్‌ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఇదిలావుండగా, రామ్‌ కథానాయకుడిగా దిల్‌ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో ప్రియా ఆనంద్‌ కథానాయికగా నటిస్తోంది. కెరీర్‌ పరంగా మరికొన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయని, ఆచితూచి అడుగువేస్తున్నానని ఆమె అంటోంది. తెలుగులో గల గలా మాట్లాడటం ప్రియకు ఓ ప్లస్‌ పాయింట్‌. ప్రొఫైల్ : పేరు : ప్రియా ఆనంద్ , పుట్టిన తేదీ : 17 సెప్టెంబర్(కొందరు మే-12 అని అంటారు), పుట్టిన ఊరు : చెన్నై , చదువు : జర్నలిజం , అమెరిక లో , అమ్మ : రాధ్ -- తమిలియన్ , నాన్న :భరద్వాజ్ ఆనంద్ - తెలుగు పెరిగిన ఊరు : చెన్నై , & హైదరాబాద్ . తోబుట్టువులు : లేదు -- ఒక్కతే కూతురు , చదువు : కమ్యూనికేషన్‌ అండ్ జర్నలిజం - డిగ్రీ హాబీలు : సినిమాలు చూడడం , స్విమ్మింగ్ , డ్రైవింగ్ , అభిమాన...