Posts

Showing posts with the label మెహర్ రమేష్

మెహర్ రమేష్ , Mehar Ramesh(director)

Image
పరిచయం : మెహర్ రమేష్ ఒక తెలుగు సినీ దర్శకుడు . కంత్రి సినిమా తో మంచి పేరు వచ్చింది . ప్రొఫైల్ : పేరు : చిక్కాల మెహర్ రమేష్ , ఊరు : విజయవాడ , నాన్న : చిక్కాల కృష్ణమూర్తి - రితిరేడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ , చదువు : సివిల్ ఇంజనీర్ , ఉద్యోగం : బొత్సనా లో మెరీనా ఏమ్యుజ్మేంట్ కంపెని లో , ఫిల్మోగ్రఫీ : అసిస్టెంట్ దర్శకుడు గా - బాచి , ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , దర్శకుడు గా - కంత్రి , రైటర్ గా : కంత్రి , దేశముదురు ,