సమీరా రెడ్డి , Sameera Reddy(actress)
పరిచయం : టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు దూసుకు పోతున్న సమీరా రెడ్డి మంచి నటి . తాత , ముత్తాతలు రాజమండ్రి వాసులు . విజయ్ మాల్ల్య బిజినెస్ మాన్ ఈమెకు దగ్గరి బందువు . ఆమె ను "ముంబై గర్ల్ " అంటారు . ముసాఫర్ లో ఆ తార డాన్స్ కి మురిసి పోయిన అభిమానులు ఎందరో . కొంత కాలము మోడల్ గా చేసారు . తెలుగు , హిందీ , బెంగాలీ (కలపురుష్ ) భాష చిత్రాలు చేసారు . సూర్య సన్ అఫ్ కృష్ణన్ సినిమాలో సూర్య జంట గా నటించారు . ప్రొఫైల్ : పేరు : సమీరా రెడ్డి , పుట్టిన తేది : 08-సెప్టెంబర్ , 1982 , పుట్టిన ఊరు : రాజమండ్రి , చదువు : డిగ్రీ (sydenhan college ), తండ్రి : సి.పి.రెడ్డి - వ్యాపారవేత్త , తల్లి : నక్షత్ర , తోబుట్టువులు : ఇద్దలు - మేఘన రెడ్డి , సుష్మ రెడ్డి , ఈమె చిన్నది .(మొత్తము వీరు ముగ్గురు ), మొదటి సినిమా : హిందీ సినిమా -మైనే దిల్ తుజ్హ్కో దియా (2002). భర్త : వివాహము : కథానాయిక సమీరారెడ్డి వివాహం ముంబై బాంద్రాలోని ఆమె నివాసంలో మంగళవారం రాత్రి(21-01-2914) వ్యాపారవేత్త అక్షయ్‌వర్దె తో నిరాడంబరంగా జరిగింది. . నటించిన తెలుగు సినిమాలు : జై చిర...