శాంతి చంద్ర (నటుడు),Santhi Chandra (actor)
పరిచయం : మంత్ర సినీమా తో తెలుగు తెరంగేట్రం చేసిన నటుడు శాంతి చంద్ర . ఈయన ఇండియన్ నావి లో పని చేస్తున్నారు వైజాగ్ లో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నారు . మంచి బాడీ లాంగ్వేజ్ ని కలిగి అడ్వెంచర్ రోల్స్ చేసే సాహసం ఉన్న వ్యక్తీ గా పేరున్నది . ప్రొఫైల్ : పేరు : శాంతి చంద్ర పుట్టునా ఊరు : కృష్ణ జిల్లా , పెరిగిన ఊరు : వైజాగ్ , చిన్న తనము లోనే నాన్న చనిపోయినందున , అంకుల్ దగ్గర చదువు తూ వైజాగ్ లో పెరిగారు . నావి లో ఉద్యోగం సంపాదించారు . మామ గారిదైన OPDSS అనే సెక్యూరిటీ సంస్థ లో జాయిన్ అయి పబ్లిక్ & ప్రైవేటు సెక్యూరిటీ లో మంచి నైపుణ్యము సంపాదించారు . కెరీర్ : నటుదవ్వాలనే కోరిక వున్నది - అల్లు రామలింగయ్య విగ్రహము ఆవిష్కరణ టైం లో వైజాగ్ లో చిరంజీవి కి ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసే సమయం లో అందరి ద్రుష్టి లో పది స్నేహితులచే యాక్టర్ అవ్వాలని ఎంకరేజ్ చేయడం వలన తన బావ మర్ది అయిన ఫణిరాజ్ సహాయము తో మంత్ర సినిమా లో ఛాన్స్ కొట్టేసారు . శేకర్ సురు " త్రీ " సినిమాలో నటించారు . సినిమాలు తీయాలనే కోరిక చే త్రీ ఫిల్మ్ producer గా మారెను . నటించిన సినిమాలు : మంత్ర ...