Posts

Showing posts with the label కోవెలమూడి సూర్యప్రకాశరావు

కోవెలమూడి సూర్యప్రకాశరావు , Suryaprakasarao Kovelamudi

Image
పరిచయం : కోవెలమూడి సూర్యప్రకాశరావు - తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకడు . రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత . ఈయన కొడుకు కె . రాఘవేంద్రరావు కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు . ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది . ప్రొఫైల్ : పుట్టిన తేది : ౦ - ౦ - 1914 వ సంవత్సరం పుట్టిన ఊరు : కృష్ణా జిల్లాకు చెందిన కొలవేనులో జన్మించాడు . మరణము :1996 సంవత్సరంలో మరణించాడు చదువు : ప్రాధమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను , ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశాడు . భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితో ప్రకాశరావు పనిచేసేవాడు . సినీరంగ ప్రవేశం ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941 లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ , 1940 లో నిర్మించినా 1942 లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు . పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించాడు . ఈయన 1942 లో ఆర్ . ఎస్ . ప్రకాశ్ తీసిన బభ్రువాహన సినిమాలో కూడా నటించాడు . 1948 లో ద్రోహి సినిమా...