Posts

Showing posts with the label Nisha Agarwal(actress)-నిషా అగర్వాల్

Nisha Agarwal(actress) , నిషా అగర్వాల్ నటి

Image
పరిచయం (Introduction) : నిషా అగర్వాల ... కాజల్ అగర్వార సోదరి . వరుణ్ సందేశ్ సరసన " ఏమైంది ఈ వేళ " సినిమా ద్వార తలుగు తెరకు పరిచయమైంది . జీవిత విశేషాలు (profile) : పేరు : నిషా అగర్వాల్ , ముద్దు పేరు : నిష్ , పుట్టిన ఊరు : ముంబై , స్వంత ఊరు : పంజాబ్ లో ని అమృత్సర్ , పుట్టిన తేదీ : అక్టోబర్ 18 -1989, చదువు : బి.ఎ. ఆనర్స్ , కుటుంబ సబ్యులు : అమ్మ(వినయ్ అగర్వాల్) , నాన్న(సుమన్‌ అగర్వాల్) , అక్క (కాజల్) , అమ్మమ్మ . మొదటి తెలుగు సినిమ : ఏమైంది ఈ వేళ , నటి కాకుంటే : రెస్టారెంట్ లో ఉండేది , ప్లస్ పాయింట్ : ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తాదట. నవ్వుతూ ఉంటాదట , ఎత్తు : 1.61 మీ. మాతృభాష : పంజాబీ , నటించిన సినిమాలు (filmography ): ఏ మైంది ఈ వేళ (తెలుగు 2010),   'డీకే బోస్‌', Filmography Year Film ----------------Role ------Language 2010 Yemaindi Ee Vela Avantika -------Telugu 2011 Solo -----------Vaishnavi --Telugu 2012 Ishtam -----------Sandhya --------Tamil 2013 Sukumarudu -------Sankari --------Telugu 2013 Sar...