విదిష , Vidisha
------------------------------------------------------------ శ్రీ వె౦కటేశ్వర మూవిస్ స౦స్థ ఆకాష్ హీరోగా " గ్రీటి౦గ్స్" అనే చిత్రాన్ని నిర్మిస్తో౦ది. విదిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు పి.సి అదిత్య దర్శకత్వ౦ వహిస్తున్నారు. కె.రమేష్ ,ఆర్ ,మహే౦దర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు