Posts

Showing posts with the label Uday Kiran-ఉదయ్ కిరణ్

ఉదయ కిరణ్ , Uday Kiran

Image
    -----------------------------------  పరిచయం : ఉదయ కిరణ్ తెలుగు సినిమా నటుడు , తెలుగు , తమిళ సినిమాలలో నటించారు , బయోగ్రఫి : పేరు : ఉదయ కిరణ్ , ముద్దు పేరు : ఉదయ , పుట్టిన తేది : June 26th,1980. ఎత్తు : 5'8'' , చదువు : డిగ్రీ (వెస్లీ కాలేజీ - హైదరాబాద్), మాతృ భాష : తెలుగు . తండ్రీ : వి.వి.కె.మూర్తి - టౌన్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగమూ , తల్లి : నిర్మల -గృహిణి , అక్క : శ్రీదేవి -ఇద్దరు పిల్లలు , భార్య : నిషిత , మరణము : 33-year-old Kiran's parents and his wife found his body hanging from the ceiling at his flat in Sri Nagar colony Hyd. 06/01/2014. కెరీర్ :  2000- లో సిని ఇండస్ట్రి లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రవేచించారు. అవార్డ్స్ : నువ్వు నేను - సినిమా కి- 2001 లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది . మర్చి పోలేనిది : తొలి చిత్రం అవకాసం రావడం . మొదటి సినిమా : తెలుగు : చిత్రం (2000), తమిళ్ : పాయి (2006) , ఫిల్మోగ్రఫీ Year - Title ---- Role ---- Other notes . 2008 - ఏకలవ్యుడు [తెలుగు] ...