Posts

Showing posts with the label అషీక

అషీక , Ashika

Image
పరిచయం : అషీక ప్రవాస భారతీయురాలు . తను " కిక్ " లో సెకెండ్ హీరోయిన్ గా వేసారు .ఇంటర్నేషనల్ టెలికాం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ యాడ్ గా ఉన్నారు ప్రొఫైల్ : పేరు : అషీక చదువు : న్యూ యార్క్ లో యం . బి . ఎ - చదివేరు . కెరీర్ : నటన లో ఇంట్రెస్ట్ కొద్ది చదువు అయ్యిన తరువాత యాక్టింగ్ స్కూల్ లో చేరి కొన్ని నటన మెళకువలు నేర్చుకున్నారు . కొన్ని స్టేజ్ షో లలో పాల్గొన్నారు . ఒక ఇంటర్నసనల్ చానెల్ కి యాంకరింగ్ చేసారు . ముంబై చేరి కొన్ని వ్యాపార ప్రకటనలు చేసారు . ఫిల్మోగ్రఫీ : కిక్ ,