గీతాంజలి ,Geetanjali
పరిచయం : గీతాంజలి 1960 వ దశకము లో పేరొందిన తెలుగు సినిమా నటి . ఈమె అసలు పేరు మణి ," భరత్ మణి " అనే హిందీ చిత్రం లో పనిచ్స్తుండ గా ఆ చిత్రం నిర్మాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సినిమా టైటిల్లో ను మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని నామకరణం చేసారు . ఆ పేరు సినీరంగం లో అలానే స్థిరపడిపోయింది . వివాహం కాకముందు రామకృష్ణ , గీతాంజలి కలిసి కొన్ని సినిమాల లో నటించారు . గీతాంజలి ౨౦౦౯ ఆంధ్రప్రదేశ శాసనసభ ఎక్కికల సందర్భం గా తెలుగు దేశం పార్టి లో చేరారు . ప్రొఫైల్ : పేరు : గీతాంజలి , అసలు పేరు : మణి , ఊరు : కాకినాడ , తండ్రి : శ్రీరామమూర్తి ,' తల్లి : శ్యామసుందరి , నటించిన భాసలు : తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ ,హిందీ . సినిమా ల లో నటించారు . తోబుట్టువులు : తనతో కలిపి నలుగురు అమ్మాయిలు , ఒక అబ్బాయి , గీతాంజలి రెన్దెవ అమ్మాయి . భర్త : నటుడు రామకృష్ణ (పెళ్లి సం. 1974), కొడుకు : శ్రీనివాస్ (నటుడు - హీరో రోల్ . భూమ. సినిమా లో ) కేర్రెర్ : చదువు కొనే కాలములో నాట్యం నేర్చుకున్నారు , అక్కతో పాటు ఎన్నో న...