Posts

Showing posts with the label Renu Desai

రేను దేశాయ్,Renu Desai

Image
పరిచయం : రేను దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్య(28 January 2009) ... వాల్లిదరు కలిసి బద్రి , జానీ ,చిత్రాలలో నటించారు . ప్రేమించి పెళ్లిచేసుకున్నారు , ముందు మోడల్ గా చేసారు . ఫెమినా మిస్ ఇండియా 1999 లో 5th ప్లేస్ వచ్చారు ప్రొఫైల్ : పేరు : రేను దేశాయ్ , భర్త : పవన్ కళ్యాణ్ - నటుడు , పిల్లలు : ఒక అబ్బాయి - అకిరా నందన్ , ఫిల్మోగ్రఫీ : తెలుగు Actress: గా జానీ -2003, బద్రి -2000, ఖుషి -2001 తమిళం : జేమ్స్ పాండు , Costume and Wardrobe Department: 1. Annavaram (2006) (costume designer: Pawan Kalyan) 2. Bangaram (2006) (costume designer: Pawan Kalyan) The Target (India: Hindi title: dubbed version) 3. Gudumba Shankar (2004) (costume designer: Pawan Kalyan) Actress: 1. Johnny (2003) .... Gitanjali 2. Badri (2000) .... Vennela Costume Designer: 1. Johnny (2003) 2. Khushi (2001) Production Designer: 1. Johnny (2003)