రచన బెనర్జీ(నటి),Rachana
***************************** పరిచయం : రచనా బెనర్జీ బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె దక్షినణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా మరియు బెంగాళీ భాషాసినిమాలలో నటించినది. ఈమెను "నేను ప్రేమిస్తున్నాను" సినిమా ద్వారా దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ తెలుగుతెరకు పరిచయం చేసాడు. దక్షినణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడమే కాకుండా హిందీ , ఒరియా సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టినది. రచన, హిందీ చిత్రము సూర్యవంశ్ లో అమితాబ్ బచ్చన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకొన్నది. ప్రొఫైల్ : పేరు : రచనా బెనర్జీ , పుట్టిన తేదీ : 02- అక్టోబర్-1978, పుట్టిన ఊరు : కలకత్తా, భర్త : Atanu Basu, పిల్లలు : కొడుకు - Pronil Basu, పెళ్లి : ఈమె ఒరియా సినిమా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లి చేసుకున్నది. కానీ వీరి వివాహము ఎంతో కాలమునిలువలేదు. 2004 లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచన, 2005లో ప్రొబల్ (Atanu basu)ని రెండవ వివాహము చేసుకొన్నది.Now her Hu...