Posts

Showing posts with the label చాందిని తమిళరాసన్‌

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

Image
పరిచయం (Introduction) : Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌ ... తమిళ సినీ నటి. 2010 లో సిద్ధు +2 సినిమా ద్వారా తమిళ సినీరంగప్రవేశము చేసిన ఈమె 2013 లో తెలుగు సినిమా " కాళీ చరణ్‌ " తీర్ధ గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.   జీవిత విశేషాలు (profile) :  పేరు : చాందిని ,  పుట్టిన తేదీ : * -*- 1990. పుట్తిన ఊరు : Nungambakkam , chennai ,. చదువు : డిగ్రీ -విజువల్ కమ్యూనికేషన్‌, నటించిన కొన్ని తెలుగు సినిమాలు (filmography ): కాళీ చరణ్‌ (2013 లో) తీర్ధ గా,  లవర్స్ (2013 లో), కిరాక్ (2014 లో), తమిళ సినిమాలు 2010--- Siddhu+2 , Naan Rajavaga Pogiren,  2013 --- padithurai,  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.