Posts

Showing posts with the label దండమూడి రాజగోపాలరావు

దండమూడి రాజగోపాలరావు,Rajagopalarao Dandamudi

Image
దండమూడి రాజగోపాలరావు , దేశం">భారతదేశానికి చ భారత ెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల మరియు తెలుగు సినిమా">సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీ">ఢిల్లీలో జరిగిన ప్రధమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈయన 1963లో విడుదలైన నర్తనశాల">నర్తనశాల సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు">వీరాభిమన్యు సినిమాలోనూ, భీముడు">భీముని పాత్ర పోషించాడు. ఈయన పేరు మీదుగా, విజయవాడ">విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం అని నామకరణం చేశారు.