Posts

Showing posts with the label Nisha Kotari

నిషా కొటారి ,ప్రియాంక కొటారి, Nisha Kotari,Priyanka kothari

Image
పరిచయం : నిషా కొటారి ని అమోహ అని కూడా పేరు ఉంది ,ఈమె బాలీవుడ్ నటి , రాంగోపాల్ వర్మ సినిమాల లో సుమారు అన్నిటిలో నటిచారు . 10 వ స్టాండర్డ్ లో డిల్లీ వచ్చి కెమిస్ట్రీ లో డిగ్రీ అయిన తరువాత మోడల్ గ చేసారు , తద్వారా "జయ జయ "(2003) తమిళ్ సినిమా లో మొదటి గా అమోహ గా నటించారు , .. హిందీ లో మొదటి గా రాంగోపాల్ వర్మ " జేమ్స్ , సర్కార్ " సినిమాల లో నటించారు . తెలుగులో ఒక్క మగాడు 'మధ్యానం హత్య ' ( 2004). " హరే రామ్ " ( 2008 ) సినిమా ద్వార పరిచయమయ్యారు . తెలుగు లో నటించడం ఈమె చాలా ఇష్ట మంటున్నారు . ప్రొఫైల్ : పేరు : నిషా కొటారి , అసలు పేరు : ప్రియాంక కొటారి , రెన్దెవ పేరు : అమోహ , పుట్టిన తేది : 30-నవంబర్ -1983 . పుట్టిన ఊరు : కోల్కతా , ఎత్తు : 5' 2'' , మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , బెంగాలీ , రాజస్తని , హిందీ , నాన్న : కెమికల్ బిజినెస్స్ మాన్ , తల్లి : హోం మేకర్ , పెళ్ళయిన అక్క ఉంది , ఫిల్మోగ్రఫీ : తెలుగు లో : ఒక్క మగాడు -2008, మధ్యానం హత్య (తెలుగు) (2004) అడవి -2009, ఫిల్మోగ్రఫీ :అన్ని భాషలో . రాజ్ ...