Posts

Showing posts with the label Raghunadha Reddy

రఘునాధ రెడ్డి , Raghunadha Reddy

Image
పరిచయం : రఘునాధ రెడ్డి ఒక తెలుగు సినీ కారెక్టర్ ఆర్టిస్ట్ . రైల్వే ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ... తరువాత రంగస్థల కళాకారుడి గా , సినిమా కళాకారుడి గా మంచి పేరు తెచ్చుకున్నారు . సుమారు ౩౫౦ సినిమాలు లో నటించారు . ప్రొఫైల్ : పేరు : కలకోట రఘునాధ రెడ్డి , సొంత ఊరు : కుందేరు - కృష్ణ జిల్లా , నాన్న : కలకోట కృష్ణ రెడ్డి , ఫర్నిచర్ వ్యాపారం . అమ్మ : కలకోట సామ్రాజ్యమమ్మ , తోబుట్టువులు : ఇద్దరు -- ఒక తమ్ముడు , ఒక చెల్లి , భార్య : అన్నపూర్ణ , పిల్లలు : ముగ్గురు-- ఇద్దరు కూతురులు , ఒక కొడుకు . చదువు : యల్ . యం . ఎ . డిప్లమా ( మెకానికల్ ఇంజనీర్ ). ఉద్యోగం : రైల్వే లో గుమస్తా . మొదటి సినిమా : సర్పయాగము . నటించిన కొన్ని సినిమాలు : ఒరేయ్ రిక్షా , సర్పయాగము , ప్రేమించుకుందాం రా , తేజ , మదర్ ఇండియా , చీమలదండు , పెళ్లిపందిరి , యువరత్న రాణా , అడవిలో ఆన్న ,