Posts

Showing posts with the label kashinath thatha

కాశీనాథ్ తాతా , kashinath thatha

Image
పరిచయం : విఠలాచార్య సినిమాలన్నిటిలో రకరకాల పత్రాలు చేసిన సేనియర్ నటుడు కాశీనాథ్ తాతా . ప్రొఫైల్ : పేరు : తాతా ( ఇంటి పేరు ) కాశీనాథ్ . ఊరు : కాకినాడ . మతము : హిందూ - ద్రావిడులు . నాన్న : తాతా సుబ్బారావు . అమ్మ : సుబ్బాయమ్మ . తోబుట్టువులు : ఒక అన్నయ్య , ఇద్దరు చెల్లెళ్ళు . చదువు : యస్ . యస్ . యల్ . సి . పిల్లలు : ఇద్దరు మగపిల్లలు . చిన్నవాడు చనిపోయాడు . నివాసము : సికింద్రాబాద్ .--201,మణి కృష్ణ అపార్ట్మెంట్స్ . పద్మా నగర్ . కెరీర్ : చిన్నతనము లోనే నాన్న చనిపోవడం వలన చదువు సంద్యలు లేక నాటకాలు వేస్తూ తిరిగేవారు . సినిమాలో వేషాలు వేదామనే మద్రాస్ లో దూరపు భందువు ఇంట్లో దిగి ... కొద్ది రోజుల లో తాటాకుల ఇల్లు అదీకు తీసుకొని సినిమా ప్రయత్నాలు చేసారు . తొలి " సంఘం " అనే తమిళ సినిమా లో చిన్ని పాత్ర . తరువాత " అక్క చెల్లెళ్ళు " లో డాక్టర్ వేసం . విటలచార్య సినిమా " నవగ్రహ పూజ మహిమ " లో శివుని వేసం . నటించిన సినిమాలు : సంఘం ,-- తమిళ్ . అక్క చెల్లెళ్ళు . నవగ్రహ పూజ మహిమ . ఇ...