నాగేశ్వర రావు అక్కినేని,Nageswararao akkineni
************************************************* పరిచయం : అక్కినేని నాగేశ్వర రావు ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకరు. రైతు కమ్మ కుటుంబము పుట్టిన తను ౫ వ ఏట నే తండ్రి చనిపోగా అన్నయ్య ఆడరనలోను అమ్మ ఆప్యాయత లోను పెరిగి , తన తోడ నలుగురు అన్నయ్యలు లో తను చిన్నవాడైనందున అమ్మ వంటపనులు , ఇంట పశువుల దొడ్ల పనులు చేయుచు అభిరుచి కొద్ది నాటకాలు వెసేవారట (తనమాటలల్లో) . అన్నయ్యకి తను సినిమాల్లో చేరాలన్న కోరికమేరకు సినిమాల్లో చేరడం జరిగునది (పూర్తీ వివరాలకు akkuneni.com/)ని చూడండి. మహాభావుల జీవితాలు అన్నీ కష్టాల తో కూడుకున్నవే . దేవుడంటే నమ్మకం లేదు కాని జనాలకు , జనం తో కలిసేందుకు , సమాజం లో తను ఒక్కడున్నానని తెలిపేందుకే చేతులెత్తి దండం పెట్టేవారు ... సినిమాల్లో దేవుడి పాత్రలు వేసి పేరు తెచ్చుకున్నారు ... మనిషే తనకు దేవుడు .. సమాజమే దేవాలయం అనే మనస్తత్వం కల వ్యక్తీ ఈ మహానుభావుడు . అయనకి నా శతకోటి నమస్కారములు . జీవిత విశేషాలు : పేరు : నాగేశ్వరరావు అక్కినేని, జననం : సెప్టెంబర్ 20, 1924-, స్వస్థలం : వే...