Venkat Akkineni-వెంకట్ అక్కినేని (producer)
పరిచయం (Introduction) : అక్కినేని వెంకట్ (పెద్దబాబు) ... ప్రముఖ తెలుగు సినీ నటుడు -అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద అబ్బాయి . బిజినెస్ మ్యాన్ గానే తన జీవితాన్ని ఎంచుకున్నారు. 1977 అమెరికాలో చదువు ముగించుకొని అన్నపూర్ణా స్టుడియో నిర్వహణ చేపట్టేరు. . . తరువాత తానే చిత్రనిర్మాణము చేపట్టేరు. 1986 లో '' విక్రమ్ " సినిమాతో సినీనిర్మాత అయ్యారు. సుమారు 12 సినిమాలు తీసారు. రసాయన , వైద్యపరికరాల దిగుమతి పరిశ్రమలతో బిజీగా ఉన్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : వెంకట్ అక్కినేని , పిల్లలు : కొడుకు - ఆదిత్య , చదువు : ఎం.బి.ఎ., నాన్న : అక్కినేని నాగేశ్వరరావు , అమ్మ : అక్కినేని అన్నపూర్ణ . భార్య : జ్యోత్స్న , చెల్లిల్లు : ముగ్గురు --సత్యవతి , నాగ సుసీల , సరోజ , తమ్ముడు ...