Posts

Showing posts with the label దీప

దీప , Deepa

Image
===================================================== పరిచయం : దీప బాగా ఎక్స్పోజ్ చేసే నటి . తన అంద చందాల తో జనాలను వేర్రెక్కింసుది. pఎడద కళ్లు , బోడ్డ పెదాలు , యాపిల్ పండు ఛాయా , నాజూకైన నడుము . చాల అందముగా ఉనతారు . జీవిత విశేషాలు (Profile) : పేరు : దీప , మాతృభాష : మలయాళం , ఊరు : - కేరళ రాష్ట్రము , మొదటి తెలుగు సినిమ : ఆమెరికా అమ్మాయి -- 1976, దీప నటించిన తెలుగు చిత్రాలు ఆనంద తాండవం (1987) స్వాతి ముత్యం (1985) లేడీస్ టైలర్ (1985) ఆక్రందన (1985) కొత్తనీరు (1982) తాతయ్య ప్రేమ లీలలు (1980) పొదరిల్లు (1980) రామాయణంలో పిడకలవేట (1980) ఓ ఇంటి భాగోతం (1980) నాగమల్లి (1980) కలియుగ రావణాసురుడు (1980) దశ తిరిగింది (1979) Amar Deep (1979) రంగూన్ రౌడీ (1979) చల్ మోహనరంగా (1978) అక్బర్ సలీం అనార్కలి (1978) ఖైదీ నెం: 77 (1978) నిండు మనిషి (1978) చరిత్ర హీనులు (1977) ఖైదీ కాళిదాసు (1977) అందమె ఆనందం (1977) పంతులమ్మ (1977) అమెరికా అమ్మాయి (1976) మాధవి (1969) Azaad (1955)