Posts

Showing posts with the label Archana (alias) Veda- అర్చన అలియాస్ వేద

అర్చన 'అలియాస్' వేద , Archana (alias) Veda

Image
------------------------------------------------   పరిచయం :- అదేంటో గాని అర్చన అలియాస్ వేద చేసిన ఒక్క సినిమా హిట్టవదు... కిక్కివదు...ఆశ పెట్టుకున్న సినిమాలు అసలురిలీజే కావు. దాంతో ఆమె బాగా బ్యాడ్ టైం నడుస్తోందని పేరు కూడా మర్చుకోవటానికి రెడీ అయింది. కాని లక్కేకలవలేదు. అల్లరి నరేష్ తో చేసిన తొలి సినిమా 'నేను' మీద అప్పట్లో హై హోప్స్ పెట్టుకుంది. కాని ఆ సినిమాతెరంగ్రేటంకే ఉపయోగపడింది. తరువాత వంశి వంటి దర్శకుడు దృష్టిలో పడి 'కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను' అనిఅందరికి ఆశ చూపింది. కాని అప్పుడూ ఎవరూ రెస్పాండ్ కాలేదు. పద్దతి ఇది కాదు మన వాళ్ళకు పొరుగింటిపుల్లకూర రుచి కదా అని తమిళ,కన్నడ పరిశ్రమ లోకి ప్రవేశించింది. అక్కడ ఫరవాలేదనిపించుకుంది కాని వెళ్ళిన పనినెరవేరలేదు. ఈ సారి తెలుగు తెర పూర్తిగా మరిచిపోయింది. ఎవరూ కూడా పిలిచి ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు. మరీ సంప్రదాయ పాత్రలు చేయటం వల్ల కెరీర్ కదలటంలేదేమోనని నాన్ వెజ్ పాత్రలైతే అందరి దృష్టిలో పడొచ్చు అని డిసైడ్ అయింది. తరువాత చేసిన 'బ్యాంకు' సినిమాలో ' ఓ అప్పారావు...ఓ సుబ్బారువ...