Posts

Showing posts with the label Shekhar Kammula-శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల , Shekhar Kammula

Image
పరిచయం : శేఖర్ కమ్ముల ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. రైటర్ , ప్రొడ్యూసర్. జీవితవిశేషాలు (profile): పేరు : శేఖర్ కమ్ముల. ముద్దు పేరు : చిన్ని , పుట్టిన రోజు : ఫిబ్రవరి -04.1972. పుట్టిన ఊరు : హైదరాబాద్, చదువు : BE.(mechanical) MS computers(USA), హాబీలు : టెన్నిస్ ఆడడడం , పుస్తకాలు చదవడం , ఆరాదించే వ్యక్తి : నాన్న , మొదటి ఫిల్మ్‌ : డాలర్ డ్రీమ్స్ ,  కుటుంబము : అమ్మ : నాన్న :శేషయ్య కమ్ముల , భార్య : శ్రీవిధ్య , పిల్లలు : ఒక కూతురు , ఒక కొడుకు , Filmography: లీడర్ (2010), అస్ట చెమ్మ (2008), ఆవకాయ బిరియాని (2008), వరుడు - మహేష్ బాబు- హ్యాపీ డేస్ --వరుణ్ ఆదర్శ, తమన్నా భాటియా, etc. (2007) గోదావరీ -- సుమంత్, కమిలినీ ముఖేర్జీ (2006) ఆనంద్ --- రాజ, కమలినీ ముఖేర్జీ (2004) డాలర్ ద్రేఅమ్స్ (2000) ========================== Visit my website : dr.seshagirirao.com