Lavanya Tripathi-లావణ్య తిపాఠి
పరిచయం (Introduction) : లావణ్య త్రిపాఠి " అందాల రాక్షసి ( 2012) " అనే తెలుగు సినిమా ద్వారా టోలీవుడ్ కి పరిచయమైనది. .మొదట మోడల్ గా చేసి " మిస్ -ఉత్తరాఖండ్ " గా ఎంపికైన తరువాత బయటి లోకానికి తెలియడమైనది.ఒకప్పుడు మిస్ ఇండియా అవ్వాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. నటిని కావాలని మాత్రం అనుకోలేదు. కానీ అనుకోనిదే నిజమైంది.నటిగానే స్థిరపడింది తెలుగు ప్రేక్షకులంతా అందాల రాక్షసి అని ముద్దుగా పిలుచుకునే లావణ్య త్రిపాఠి. 'మనం'లో నాగచైతన్య స్నేహితురాలిగా మెరిసిన జీవిత విశేషాలు (profile) : పేరు : లావణ్య తిపాఠి , Born on July 31, 1989 , ఊరు : ఉత్తరాఖండ్ , నాన్న : లాయర్ , అమ్మ : టీచర్ / గృహిణి , తోబుట్టువులు : ఒక సోదరుడు - ఒక సోదరి - ఇద్దరూ ఈమె కంటే పెద్దవారు., చదువు : డిగ్రీ -ఎకనామిక్స్ , మతము : హిందూ-బ్రాహ్మిన్ , గుర్తింపునిచ్చిన ప్రకటనలు-- ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్, మారుతీ ఆల్టో ముద్దు పేరు-- బార్బీ, లావ్స్, స్వీటీ నటికాకపోయుంటే-- ఫ్యాషన్ డిజైనర్, వ్యాపారవేత్త, సివిల్స్ సాధించి ఉండేదాన్ని....