Posts

Showing posts with the label Manjula

మంజుల,Manjula

Image
పరిచయం : మంజుల తమిళ నటుడు విజయ్ కుమార్ భార్య. 1970 తరము నటి. తెలుగు ,తమిళ , మలయాళ. కన్నడ భాషచిత్రాలలో నటించారు . మంజుల నటించిన తెలుగు చిత్రాలు. 'ఇద్దరూ ఇద్దరే' సినిమాలోని 'వళ్ళంత వయ్యారమే' పాటలో శోభన్ బాబు తో మంజుల బాగా పేరు తెచ్చుకున్నారు .బాల నటిగా " శాంతినిలయం" 1969 లో మొదటిగా నటించారు. దక్షిణభారత సినమాలలో తమిళ ,తెలుగు, కన్నడ భాషాచిత్రాలలో సుమారు 100 పైగా సినిమాలలో నటించారు .  విజయకుమార్  Unnidam Mayanguhiren అనే తమిళ సినిమా సెట్స్ లో ఉన్నపుడు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ప్రొఫైల్ : పేరు : మంజుల , పుట్టిన తేది : 09-సెప్టెంబర్-1953.  జన్మ స్థలము : చెన్నై , భర్త : విజయ కుమార్ -కోలీవుడ్ నటుడు < మంజుల 2 వ భార్య>. పిల్లలు : ముగ్గురు కూతుర్లు = 1.వనిత , 2.ప్రిత , 3. శ్రీదేవి ,-Arun Vijay, Anitha, and Kavitha are her husband's children from a previous marriage. మరణము : 23-జూలై-2013  --ఇంట్లోపడిపోవడము వలన కదుపు (abdomen)అకి గట్టి దెబ్బ తగిలిందని దానిమూలంగా jaundice తో శ్రీరామచంద్ర హాస్పిటల్ - చెన్నైలో . మంజుల నటించిన చిత్రాల...