Posts

Showing posts with the label Shruti Hassan-శృతి హాసన్

శృతి హాసన్ , Shruthi Hassan

Image
పరిచయమ : కమల హాసన్ , సారిక ల కుమార్తె శృతి హాసన్ . దర్శకుడు 'రాఘవేంద్రరావు ' కుమారుడు ప్రకాష్ రావు దర్సకత్వం వహిస్తున్న ఒక తెలుగు సినిమా లో నటుడు సింద్ధార్డ సరస నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమ అవుతున్నారు . అమ్మ దూరమయ్యాక ముద్దుగా పెరిగిన ఈమె సంగీతం నేర్చుకున్నారు. ఈ మద్యన తమిళం లో " ఉన్నైపోల్ వోరువన్ " అనే సినిమాకు సంగీతం కంపోజ్ చేశారు . పాటలు పాడగలరు . " హేరాం , గాంధీ సినిమాలలో బాలనటిగా చేసారు . . ప్రొఫైల్ : పేరు : శృతి రాజలక్ష్మి హాసన్ , పుట్టిన తేది : 28 -జనవరి ,1986 , పుట్టిన ఊరు : చెన్నై , తండ్రి : కమల హాసన్ , తల్లి : సారిక, తోబుట్టువులు : ఒక చెల్లి - అక్షర -ఇంకో చిట్టిచెల్లి సుబ్బలక్ష్మి(గౌతమి కూతురు), చదువు : సైకాలజీ లో డిగ్రీ , అమెరికా లో సంగీతం లో ప్రావీణ్యత సంపాదించినది . తొలి సినిమా : హే రామ్‌ (2000), తొలి తెలుగు పాట : ఈనాడు సినిమా (2009), * తొలి పారితోషికం: నా తొలి పారితోషికం నటిగా అందుకోలేదు. 'హే రామ్‌' లో అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా పని చేస్తూ రోజుకి రూ. 70 చొప్పున అందుకున్నాను. ఆతర్వాత 'లక్‌' ...