Kasthuri (actress)- కస్తూరి (నటి)
పరిచయం (Introduction) : కస్తూరి ఒక భారతీయ నటి, మోడల్ మరియు TV షో యాంకర్ . 1990 లో ఒక ప్రముఖ దక్షిణ భారత నటి. జీవిత విశేషాలు (profile) : పేరు : కస్తూరి (పాతతరం తెలుగు నటి), జన్మ నామము : shannmathi , పుట్టిన ఊరు : మద్రాస్ , పుట్టిన తేదీ : May -1974, ఎత్తు : 5 అడుగుల 10 అంగుళాలు , నాన్న : ఇంజనీర్ --ఐ.ఐ.టి లో , అమ్మ : అడ్వకేట్ , భర్త : రవికుమార్ యు.ఎస్ .లో డాక్టర్ , పిల్లలు : ఇద్దరు -కూతురు =శోబిని , కొడుకు -సంకల్ప్ , మొదటి సినిమా -Tamil film Aatha Un Koyiley in 1991, కెరీర్ : 1992 లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుసుకుంది, ఆ తరువాత సినిమా ఆఫర్లు వచ్చాయి. 1991 లో Tamil film Aatha Un Koyiley లో అవకాశము లబించినది. నటించిన సినిమాలు (filmography ): తెలుగు : 1992 - గాడ్ -ఫాధర్ , 1996 - సోగాడి పెళ్ళం ,మెరుపు , 1997 -...