Posts

Showing posts with the label Nirosha

నిరోషా,Nirosha

Image
రాధిక చెల్లెలు నిరోష-,మంచి డాన్సర్ బాగా ఎక్స్పోజ్ చేసే బాపతు. మధురానగరిలోమళయాళంలో నటి కనక- పోషించిన పాత్రను తెలుగులో నిరోషా- పోషించింది. పుట్టిన తేదీ : 30-జనవరి నిరోషా నటించిన తెలుగు చిత్రాలు * నారీ నారీ నడుమ మురారి * మహాజనానికి మరదలు పిల్ల * స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ * మధురానగరిలో